వెయ్యి ఉలి దెబ్బల అనంతరం సుందర శిల్పం పుడుతుంది,
ఎన్నో ఎదురుచూపుల అనంతరం మగువ మనసులో ప్రేమ పుడుతుంది
ప్రియుడి తలంపుతో ప్రియురాలి పెదవులపై చిరుదరహాసం పుడుతుంది, సిగ్గుల మొగ్గవుతుంది
కొన్ని ఓటములు కలిస్తేనే ఒక గెలుపుకు స్పూర్తవుతుంది, ఆ స్ఫూర్తి తోనే విజయం వరిస్తుంది
ఒక సారి ప్రేమ కాదన్న బాధ కంటే మళ్లీ ప్రేమ దక్కించుకుంటే, ఆ ప్రేమ అమృతం కంటే మధురం అవుతుంది.
Mutton Biryaani
16 years ago
3 comments:
"కొన్ని ఓటములు కలిస్తేనే ఒక గెలుపుకు స్పూర్తవుతుంది"
very nice.
"ఒక సారి ప్రేమ కాదన్న బాధ కంటే మళ్లీ ప్రేమ దక్కించుకుంటే, ఆ ప్రేమ అమృతం కంటే మధురం అవుతుంది."
Nice One!!!..
Thanks Ajay for revisiting my blog. Its been a long time.
Thank you for the comment.
I think i know you personally...i have a strong feeling that i know you....am i right?
Post a Comment